Telangana tourists places

తెలంగాణ పర్యావరణ పర్యాటకం  తెలంగాణ పర్యావరణ పర్యాటక ప్రదేశాలు 1) హుస్సేన్ సాగర్: తెలంగాణ పర్యావరణ పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైన వాటిలో హుస్సేన్ సాగర్ ప్రముఖమైనది. ఇబ్రహీం కుతుబ్షా అల్లుడు హుస్సేన్ షావలి (1562 ఎ.డి) దీనిని నిర్మించాడు. మానవ నిర్మిత చెరువు. దీని ప్రక్కనే లుంబినీ పార్కు ఉన్నది. ట్యాంక్ బండ్ పైన గల చారిత్రక విగ్రహాలు పర్యాటకులకు రాష్ట్ర చరిత్ర సాగర్ మధ్యలో ఉన్న ఏకశిలా బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఇది భారతదేశంలోనే … Read more

Telangana Devotional Places

ఆధ్యాత్మిక కేంద్రాలు బిర్లా మందిరం : బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ కు దక్షణాన ఉన్న కాళాపహాడ్ మరియు నవత్పహాడ్ అనే కొండలపై నిర్మించబడింది. రాజస్థాన్ నుండి తెప్పించిన తెల్లని పాలరాయితో 1876లో బిర్లాలు ఈ మందిరం నిర్మించారు. ఉత్తర మరియు దక్షిణ వాస్తు శైలుల మిశ్రమ సమ్మేళనం ఆలయం లోపల రామాయణ, మహాభారత చిత్రాలను పాలరాయిపై అద్భుతంగా చెప్పారు. అత్యంత విశాలమైన వెంకటేశ్వరుని గర్భగుడి తిరుమల వెంకటేశ్వరుని గర్భగుడికి ప్రతిరూపంగా చెప్పవచ్చు. జగన్నాథ ఆలయం : … Read more