జ్ఞాపక శక్తికి మార్గాలు

జ్ఞాపక శక్తికి మార్గాలు   ఆ ముఖం చూస్తుంటే ఎక్కడో చూసినట్టు గొంతు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ అన్నది బుర్ర బద్దలు కొట్టుకున్న గుర్తుకురాదు. ఎంతో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు ఇంటి విషయాలు కూడా మర్చిపోతుంటాం. ఇటీవల కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది ఈ సమస్య. తేలికైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తి పెంపొందించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.    పేర్లు గుర్తుకు రావాలంటే : పేర్లు గుర్తుకు రావాలంట కొంతమంది పేర్లు ఎంత … Read more