HMPV Virus
HMPV( హ్యూమన్ మెటప్న్యూమో వైరస్): 2020 నుండి 2022 వరకు ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ గురించి మరిచిపోకముందే మళ్ళీ మరొక చైనా వైరస్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. అదే ఈ HMPV అంటే హ్యూమన్ మెటప్న్యుమో వైరస్ . 2024 డిసెంబర్ లో మొదటగా పిల్లల్లో శ్వాస కోశ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు అని ఆరా తీయగా దానికి HMPV వైరస్ కారణం తెలిసింది. ఈ విషయం తెలియగానే ప్రపంచదేశాలు మరొక్క సారి ఉలిక్కిపడ్డాయి. … Read more