Today’s news

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు  D : 22/07/2024 ➡️ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ను సమర్పించేందుకు పార్లమెంట్ నేటి నుంచి సమావేశం కాబోతోంది. ➡️ అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాట్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. ➡️ అందెశ్రీకి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం. ➡️ మహాకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు. ➡️ నేడు దాశరథి శత జయంతి “నా … Read more

Perspective Education

విద్యా దృక్పదాలు ( PERSPECTIVES IN EDUCATION )ముఖ్యమైన ప్రశ్నలు* DSE టీచర్ జాబ్స్ పరీక్ష రాయబోతున్న మీ కుటుంబ సభ్యులకు ,స్నేహితులకు అందరికీ ఈ మెసేజ్ షేర్ చేయండి ముందుగా DSC SGT ,SA పరీక్ష రాయబోతున్న మిత్రులకు ALL THE BEST క్రింది ప్రశ్నలు SGT, SA అన్ని సబ్జెక్టుల వారికి, గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి 1.ఈ క్రింది వానిలో వివేకానందుడు విద్యా పద్ధతిగా సూచించనిది…( ) a) మెడిటేషన్b) యోగ … Read more

JioSafe App Repalce of Whatsapp

వాట్సాప్ కు పోటీగా జియో ప్రపంచ మొత్తము ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ app నే అందరూ వాడుతున్నారు. అయితే వాట్సాప్ ఫీచర్లో paid సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. ఈ వాట్సప్ కి ప్రత్యామ్నాయంగా జియో సేఫ్ అనే ఆప్ ని తీసుకొచ్చింది. ఇది 199 సుబ్స్క్రిప్షన్ తో పనిచేస్తుంది. ఇది 5జి నెట్వర్క్ లో మాత్రమే పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇది ఒక సంవత్సరం వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది ఫ్రీ వీడియో కాలింగ్ ఆడియో … Read more

Citizenship Amendment Act (CAA) – 2019

భారత పౌరసత్వ చట్టం (CAA ) –  2019 కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 ను దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది ఈ మేరకు 2024 మార్చి 11న నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధృవీకరణ పత్రులతో సంబంధం లేకుండా పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం 2019 ఉద్దేశం. పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 2019లో  పార్లమెంట్లో ఆమోదం … Read more

Oscar Awards 2024

Oscar Awards 2024 96వ వార్షిక అకాడమీ అవార్డ్స్ ల ప్రధానోత్సవం 2024 మార్చి 10న అమెరికా లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగింది. 2023వ సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డులను విజేతలకు ప్రధానం చేశారు. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు అనుబాంబు సృష్టికర్తగా పేర్చిన జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితండ్స్ అవార్ ఆధారంగా క్రిస్టఫర్ నోళన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్ హైమర్ … Read more

SOUND :

తిర్యక్ తరంగాలు :
యానకంలోని కణాల కంపన దిశ తరంగ చలన దిశకు లంబంగా ఉంటే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు. ఈ తరంగాలలో శృంగాలు ద్రోణులు ఏర్పడుతాయి.
రెండు వరుస శృంగాలు లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని తరంగా ధైర్ఘ్యం అంటారు.
Ex: 1. ఘన మరియు ద్రవపదార్థాలపై ప్రయాణించే తరంగాలు.
2. పారదర్శక పదార్థాలలో కాంతి తరంగాల ప్రయాణం.
3. విద్యుత్ అయస్కాంత తరంగాలు.
4. రీపుల్ ట్యాంక్ లో ఉండే నీటి విపరీతలంపై ఏర్పడే తరంగాలు.
5. భూకంపాల సమయంలో ఉద్భవించే గౌనతరంగాలు.
6. వీణ తీగలను మీటినప్పుడు ఏర్పడే తరంగాలు.

2. తిరోగమి తరంగాలు : అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి బయలుదేరిన ఏదైనా ఒక బిందువు నుండి వెనుకకు వచ్చే తరంగాలను తిరుగామి తరంగాలు అంటారు . ఉదాహరణ: నీళ్లతో ఉన్న బకెట్ను తట్టినప్పుడు తరంగాలు బడ్జెట్ అంచులను తాగి పరావర్తనం చెందిన తరంగాలు.తాడు ఒక చివరను గోడకు కట్టి రెండో చివరలో పురోగమితరంగాలు ఇచ్చినప్పుడు స్థిర వద్ద పరావర్తనం చెందేవి.

3.స్థిరతరంగాలు: రెండు పురోగామి తరంగాలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఏర్పడే తరంగాలను స్థిరతరంగాలు అంటారు. ఉదాహరణకి అనునాదం చెందే గాలి స్తంభం పై తరంగాలు. తీగల్లో స్థిరతరంగాలు ఏర్పడినప్పుడు ఉచ్చులు ఏర్పడతాయి. కంపించే తీగ పైన ఏర్పడేటువంటి తరంగాలు.

స్వభావరీత్యా తరంగాల రకాలు:

1.యాంత్రిక తరంగాలు: ప్రయాణించడానికి యానకం అవసరమైన తెలంగాణను యాంత్రిక తరంగాలు అంటారు. ఉదాహరణకు ధ్వని తరంగాలు

  1. విద్యుత్ అయస్కాంత తరంగాలు: ప్రయాణించడానికి యానకం అవసరం లేని తరంగాలను విద్యుత్ ఆయస్కాంత తరంగాలు అంటారు.
    Ex: కాంతి తరంగాలు, ఎక్స్ కిరణాలు, అతి నీళ్లలోహిత కిరణాలు మొదలైంది

భూకంపం వలన ఉద్భవించే తరంగాలు:

  1. తలతరంగాలు: భూ ఉపరితలంపైన ప్రయాణించేటువంటి తరంగాలు
  2. ప్రాథమిక తరంగాలు:
    ఈ తరంగాలు ఘన ద్రవ వాయుపదార్థాలకొండ ప్రయాణించగలుగుతాయి
    అందుకే భూకంపా తీవ్రత ప్రాథమిక తరంగాల పై ఆధారపడి ఉంటుంది
    ప్రాథమిక తరంగాలు అనేవి అను ధైర్ఘ్య తరంగాలు
  3. గౌనతరంగాలు:
    ఈ తరంగాలు కేవలం ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణం చేస్తాయి
    గౌనతరంగాలు అనేవి తిర్యక్ తరంగాలు.
  4. ధ్వని లక్షణాలు: 1. తీవ్రత. 2. స్థాయి/కీచుదనం ( pitch). 3 గుణం (Timbre)
  5. 1.తీవ్రత: చెవిలో ధ్వని కలుగజేసే సిద్ధ జ్ఞాన పరిమాణాన్ని తీవ్రత అంటారు ధ్వని తీవ్రత ఆ తరంగాల కంపన పరిమితి పై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రత తరంగాల వేగం పవన పుణ్యం పై ఆధారపడదు ధ్వని తీవ్రతలు కొలిచేది డేసిబుల్ (db).
  6. స్థాయి: ఇది ధ్వని తరంగం యొక్క పౌనపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. పవన పుణ్యం పెరిగిన కొద్ది స్థాయి పెరుగుతుంది. పౌన పుణ్యం తక్కువగా ఉండడం వల్ల ఏనుగు గీంకారం యొక్క శబ్ద స్థాయి తక్కువగా ఉంటుంది. పౌన పుణ్యం ఎక్కువగా ఉండడం వల్ల దోమలు ఆడవారు పిల్లల శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
  7. గుణం : ఒకే తీవ్రత స్థాయి ఉన్న రెండు వేరువేరు ధ్వని జనకాలనుండి వచ్చిన ధ్వనులను వేరువేరుగా గుర్తించడంలో ఉపయోగపడేది ధ్వని గుణం. ఇది ఆయా జనకాడ నుండి వెలువడే హరాత్మక తరంగాల పై ఆధారపడి ఉంటుంది.

ధ్వని (Sound)

ధ్వనిఏదైనా ఒక కంపన వస్తువు నుండి ధ్వని జనిస్తుంది. ఇది యాంత్రిక తరంగాలలో ప్రయాణిస్తుంది. ధ్వని ప్రయాణించేటప్పుడు గాలిలో కణాల కంపన దశ తరంగ ప్రయాణిశలోనే ఉంటుంది. కాబట్టి ధ్వని తరంగాలు అనుదైర్జ్య తరంగాలు. గాలిలో ధ్వని ప్రసారాన్ని మొదటగా వివరించింది న్యూటన్. ధ్వని అధ్యయన శాస్త్రాన్ని అకౌటిక్స్ అని అంటారు. యాణకం:కనములు కలిగియున్న పదార్థములను యానకం అంటారు. ఈ యానకం ఘన, ద్రవ,వాయు స్థితిలలో ఏ స్థితిలోనైనా ఉండవచ్చు. యానకం లేకుండా ధ్వని తరంగాలు ప్రయాణించవు. … Read more

Science

1. ప్రమాదాలను సూచించడానికి ఎరుపు రంగుని ఎందుకు వాడుతారు..? ఎరుపు రంగు వాడడానికి కారణం ఆ రంగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అదేంటంటే కంటికి కనిపించే అన్ని రంగుల కన్నా ఎరుపు రంగుకు ఎక్కువ తరంగధైర్ఘ్యం ఉంటుంది. రంగులన్నీ తరంగాల రూపంలో ప్రసారమవుతూ ఉంటాయి. అలల రూపంలో వెళుతున్న తరంగాలలో వరుసగా ఉన్న రెండింటి మధ్య దూరమే తరంగధైర్ఘ్యం. నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్న రాయిని వదిలితే చిన్నతరంగాలు, పెద్ద రాయిని జారవిడిస్తే పెద్ద తరంగాలు … Read more

Redmi Note 13 Specifications

Redmi Note 13 Specifications  The Redmi Note 13 is a highly anticipated addition to the popular Redmi Note series, promising an array of impressive features to enhance the user experience. Here is a detailed overview of the key specifications that make the Redmi Note 13 an exciting prospect for tech enthusiasts and smartphone users alike: … Read more

Repubilc Day Mega Discount Sale

కొత్త ఫోన్ కొనాలని అనుకునే వారికి ఇదొక మంచి శుభవార్త. ఎందుకంటే ఇంకొక రెండ్రోజుల్లో Flipkart భారీ discount sale ప్రారంభించబోతోంది. కనుక మీరు ఆ sale లో మీకు నచ్చిన ఫోన్ ని తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం… ప్రముఖ e commerce కంపెనీ అయిన Flipkart భారీ discount sale ని Jan 14 నుండి Jan 19 వరకు నిర్వహించనుంది. ఈ ఈవెంట్ వివరాలు … Read more