Oscar Awards 2024

Oscar Awards 2024

96వ వార్షిక అకాడమీ అవార్డ్స్ ల ప్రధానోత్సవం 2024 మార్చి 10న అమెరికా లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగింది. 2023వ సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డులను విజేతలకు ప్రధానం చేశారు. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు అనుబాంబు సృష్టికర్తగా పేర్చిన జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితండ్స్ అవార్ ఆధారంగా క్రిస్టఫర్ నోళన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్ హైమర్ చిత్రం ఈ ఏడాది 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లో అత్యధికంగా ఏడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఈ చిత్రానికే ఉత్తమదర్శకుడిగా క్రిస్టఫర్ నొలన్ ఉత్తమ ఉత్తమ నటుడిగా సిలియాస్ మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. అకాడమీ అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఉత్తమ నటుడిగా అవార్డుని గెలుచుకున్న తొలి ఐరిష్ వ్యక్తిగా సిలియన్ మర్ఫీ చరిత్ర సృష్టించాడు. ఆస్కార్ పురస్కారం అందుకోవడం క్రిష్టఫర్ నోలన్ ఇదే తొలిసారి. ఓపెన్ హైమర్ చిత్రాన్ని ‘ది  ట్రయంప్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జే రాబర్ట్ ఓపెన్ హైమర్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు.

ఉత్తమ నటిగా పూర్ థింగ్స్ చిత్రంలోని నటనకు ఎమ్మార్ స్టూడెంట్ పురస్కారం అందుకున్నారు. విక్టోరియల్ లండన్ లోని తన మరణాంతరం ఒక శాస్త్రవేత్త ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంటుందనే కథనంతో ‘ పూర్ థింగ్స్ ‘ చిత్రం రూపొందించారు. అందులో బెల్లా బాక్సర్ పాత్రలో కనిపించి ఏం మాస్టర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇది ఎమ్మాష్టోన్ కు రెండు ఆస్కార్. లా లా ల్యాండ్ లోని నటనకు గాను 2017లో ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా తొలి అవార్డు అందుకున్నారు.

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 20 డేస్ ఇన్ మార్యాపోల్ అవార్డు దక్కించుకుంది. రష్యా రెండేళ్ల కిందట ఉక్రెయిన్ ని ఆక్రమించిన సమయంలో అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితిని ఈ డాక్యుమెంటరీలు చూపించారు. దీనికి ఉక్రెయిన్ కి చెందిన ప్రముఖ పాత్రికేయుడు మిస్లావు చెర్నోవ్ దర్శకత్వం వహించారు. ఉక్రేన్ చరిత్రలోనే ఇది మొదటి ఆస్కార్ అవార్డు. ఈ కేటగిరీలో భారత్ నుంచి టు కిల్ ఎ టైగర్ 2024 ఆస్కార్ రేసులో నిలిచిన ఆస్కార్ అవార్డు సాధించలేకపోయింది. జార్ఖండ్ లోని ఓ మారుమూల పల్లెలో 13 ఏళ్ల తన కూతురిని కిడ్నాప్ చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని రంజిత్ అనే తండ్రి జరిపిన న్యాయపోరాటమే టుకిల్ ఏ టైగర్ డాక్యుమెంటరీ నేపథ్యం గతేడాది 2023 భారతదేశం నుంచి ఇదే కేటగిరిలో ది ఎలిఫెంట్ విస్ఫరల్ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది.

96 అవార్డులో RRR విజువల్స్ : 96 ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవంలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ తెలుగు చలనచిత్రంలోని విజువల్స్ కనిపించాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్ లో ఆర్ఆర్ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లు రెండుసార్లు కనిపించాయి. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్ లో ఆర్ఆర్ పాట్ నాటు నాటు పాట కనిపించింది.

నితిన్ దేశాయికి ఘన నివాళి : 96 భాస్కర్ అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా ఇన్ మెమోరియల్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా మరణించిన సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలకు నివాళులర్పించారు అందులో భాగంగా ప్రముఖ భారతీయ ఆర్ట్ డిజైనర్ దివంగత నితిన్ దేశాయ్ కూడా నివాళులర్పించారు.

 

  • ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్
  • ఉత్తమ దర్శకుడు – క్రిస్టఫర్ నోలన్ ( ఓపెన్ హైమర్)
  • ఉత్తమ నటుడు – సిలియాస్ మర్ఫీ ( ఓపెన్ హైమర్)
  • ఉత్తమ నటి –  ఏమ్మా ( పూర్ థింగ్స్ )
  • ఉత్తమ సహాయ నటుడు –  రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
  • ఉత్తమ సహాయ నటి  – డావెల్ జాయ్ రాండల్ఫ్ (ది  హోల్డోవర్స్)
  • ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ –  ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – జస్టిస్ ట్రైట్ ఆర్డర్ హరారి (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)
  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – కార్డ్ జఫర్ వన్ (అమెరికన్ ఫిక్షన్)
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ది లాస్ట్ రిపేర్ షాప్
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – 20 డేస్ ఇన్ మరియా ఫోల్
  • ఉత్తమ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – బాయ్ అండ్ ది హిరాన్
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ – హోయ్ టే వాన్ హొయ్ టెమ ( ఓపెన్ హైమర్)
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – వాషింగ్టన్ పూర్ కింగ్స్
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ –  జేమ్స్ ప్రైస్ షోనా హెత్ (పూర్ థింగ్స్)
  • ఉత్తమ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ నదియా స్టేసి మార్క్ కౌలియర్ (పూర్ తిన్గ్స్ )
  • ఉత్తమ ఎడిటింగ్ – జెన్నిఫర్ లేమ్ ( ఓపెన్ హైమర్)
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్
  • ఉత్తమ ఒరిజినల్ సాంగ్ –  వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
  • ఉత్తమ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – లుడ్వింగ్ గోరన్సన్ (ఓపెన్ హైమెర్)
  • ఉత్తమ సౌండ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
  • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం – ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హిన్ద్రి షుగర్

1 thought on “Oscar Awards 2024”

  1. Pingback: CAA 2019 – PNR TECH INFO

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top