Operation Polo

Operation Polo

 

హైదరాబాదు రాజ్య విలీనం గురించి భారత ప్రభుత్వం నకు మరియు నిజాంకు మధ్య జరిగిన చర్చలు 1948 జూన్ చివరి వారం వరకు కొనసాగి విఫలమయ్యాయి.

1948 జూలై చివరివారంలో హైదరాబాద్ రాజ్యంపై దాడి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమయింది.
కానీ ఆ సమయంలో కాశ్మీర్ సమస్య ఇంకా రగులుతుండడం మరియు ఋతుపవన వర్షపాత అధికంగా ఉండడం వలన హైదరాబాద్ రాజ్యంపై సైనికచర్యను కొంతకాలం వాయిదావేసింది.

 

ఇటువంటి సమయంలో హైదరాబాద్ రాజ్యంనకు పెద్ద మద్దతు దారుడైన మహ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబర్ 11 న మరణించాడు.

ఇదే అదునుగా మరియు ఐక్యరాజ్యసమితిలో హైదరాబాద్ అంశం చర్చకు రానున్నదని భావిం సెప్టెంబర్ 13 న హైదరాబాద్పై సైనికచర్య నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకర్లు కొనసాగిస్తున్న హింసకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కొరకు భారత ప్రభుత్వం పోలీస్ చర్యకు నిర్వహించబోతుందని బ్రిటీషు హైకమీషనర్కు పాకిస్తాన్ హైకమీషనరు అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది.

హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్యను నిర్వహిస్తున్నప్పటికి దానికి పోలీసు చర్య అని పేరు పెట్టింది.

ఎందుకంటే ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య నిర్వహించడం యు.యస్.బి యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం.

ఈ సైనికచర్యకు సమకాలికంగా కొరియా ద్వీపకల్పంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం కూడా పోలీసు చర్య పేరుతో (ట్రూమన్ డాక్యుమెంట్) సైనిక చర్యను చేపట్టింది.
అదేవిధంగా భారతప్రభుత్వం కూడా హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య చేపడుతున్నప్పటికి దానికి పోలీసు చర్యగా నామకరణం చేసింది.

సైనిక చర్యకు జువులు ఉండకుండా ఉండడానికి సైన్యానికి అయ్యే ఖర్చును వైద్యశాఖ ఖజానాలో

తదనంతరం సెప్టెంబర్ 13న హైదరాబాద్ రాజ్యంపై భారతప్రభుత్వం పోలీస్ చర్యను ప్రారంభించింది.

పోలీస్ చర్య ప్రారంభం 

హైదరాబాద్ పై పోలీస్ చర్యకు నేతృత్వం వహించినది-లెఫ్టినెంట్ జనరల్ మహరాజ్ సింగ్ షోలాపూర్ నుండి మేజర్ జనరల్ జే.ఎన్. చౌదరి

విజయవాడ నుండి మేజర్ జనరల్ మాడ్రా నేతృత్వంలో యూనియన్ సైన్యాలు వారిని ముమ్మరం చేశాయి.

భారత సైన్యానికి సమాచారం అందిస్తున్న నమ్మక ద్రోహి అయిన నిజాం రాజ్య మిలిటరీ కమాండర్ ఎల్ అండ్రూస్ భారత సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా హైదరాబాద్ నగరానికి తిరిగి కావాలని కిందస్థాయి సైనికాధికారులకు రహస్యంగా ఆదేశాలు పంపించాడు.

దీనితో వాలా కొద్దికాలంలోనే భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంలోకి చొచ్చుకొని రాగలిగింది.

దీనితో కేవలం 4 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరీ సేతృత్వలులోని సేనలు ప్రవేశించాయి.

ఒకవేల్స్ అలాంటి పనిచేయకపోతే భారత సైన్యం సెప్టెంబర్ 17 లోగా హైద్రాబాద్ నగరంలోకి నాలేకపోయేది.

దానితో సెప్టెంబర్ 17 సాయంకాలం యు.యస్.ఓ భద్రతా మండలిలో

హైదరాబాద్ అంశం చర్చకు వచ్చి హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర రాజ్యంగా లేక జమ్మూ & కాశ్మీర్గా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది.

సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించింది.

సెప్టెంబర్ 17 సాయంత్రం నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన అధికార రేడియో దక్కన్ లో లొంగిపోతున్నట్లు ప్రకటించారు.

దానితో పాటు జైళ్ళో ఉన్న స్వామి రామానంద తీర్ధను విడుదల చేయవలసిందని ఆజ్ఞాపించాడు.
1948 సెప్టెంబర్ 18న నిజాం సైన్యాధిపతి జనరల్ ఎల్దూస్ మేజర్ జనరల్ చౌదరి ముందు లొంగిపోయాడు.

మిలిటరీ నియమాల ప్రకారం హైదరాబాద్ను మొదట చేరుకున్న మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి పాలనా బాధ్యతలు స్వీకరించారు.

జనరల్ జె.ఎన్.చౌదరి హైదరాబాద్ రాజ్యంపై మిలిటరీ గవర్నర్గా నియమితుడైనప్పటికి చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొనసాగాడు.

1948 సెప్టెంబర్ 22 న భారత్పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు నిజాం కేబుల్ ద్వారా భద్రతా మండలికి తెలియజేశారు. ఈ పోలీసు యాక్షన్ సమయంలో భారత సైన్యాధిపతి జనరల్ బుచర్.

భారత రక్షణ మంత్రి – బల్దేవ్సంగ్.

సెప్టెంబర్ 17 న మహారాష్ట్రలో మరఠ్వాడ సంగ్రామ్ ముక్తి దివస్ పేరుతో కర్నాటకలో

హైదరాబాద్ – కర్నాటక విభజన దినం పేరుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి జాతీయ జెండా ఎగరవేసాయి.

ఈ సందర్భంగా భారతదేశ కడుపులో ఏర్పడ్డ పుండు తొలగిపోయిందని పేర్కొన్న నాయకుడు – పటేల్.

948 సెప్టెంబర్ 22న నిజాం ఉస్మాన్ అలీఖాన్ యు. ఎన్.ఓ.కు తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించు కున్నాడు.

1948 సెప్టెంబర్ 18న నిజాం, జనరల్ చౌదరిని కలిసి లాంచనంగా అధికారం అప్పగించారు.

1948 సెప్టెంబర్ 18న ప్రధానమంత్రి లాయక్ అలి ని యూనియన్ సైన్యం గృహనిర్బంధం చేసింది.

రజాకార్ నాయకుడు కాశీం రజ్విని తిరుమలగిరి లోని సైనిక కారాగారంలో నిర్బంధించింది.

ఈ పోలీస్ చర్య అనంతరం హైద్రాబాద్ సంస్థానానికి వచ్చిన సర్దార్ వల్లబాయ్ పటేల్ కు బేగంపేట విమానాశ్రయం వద్ద నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వయంగా స్వాగతం పలికాడు.

Leave a Comment