వాట్సాప్ కు పోటీగా జియో
ప్రపంచ మొత్తము ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ app నే అందరూ వాడుతున్నారు. అయితే వాట్సాప్ ఫీచర్లో paid సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. ఈ వాట్సప్ కి ప్రత్యామ్నాయంగా జియో సేఫ్ అనే ఆప్ ని తీసుకొచ్చింది. ఇది 199 సుబ్స్క్రిప్షన్ తో పనిచేస్తుంది. ఇది 5జి నెట్వర్క్ లో మాత్రమే పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇది ఒక సంవత్సరం వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది ఫ్రీ వీడియో కాలింగ్ ఆడియో కాలింగ్ టెక్స్ట్ మెసేజ్ చాట్ రూమ్స్ మొదలగు ఆప్షన్స్ కలవు మీకు కూడా నచ్చితే ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసి వాడుకోగలరు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ios డివైస్లలో పనిచేస్తుంది.
ఈ యాప్ భారత దేశంలో మాత్రమే పనిచేస్తుంది పూర్తిగా 5జి నెట్వర్క్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి ఇది ఫుల్లీ సెక్యూరిటీ app. ఇది 5జి క్వాంటం నెట్వర్క్ పై ఆధారపడి పని చేస్తుంది. ఇది 256 బిట్ ఎన్స్క్రిప్షన్ పై ఆధారపడి ఉంటుంది. ఇది యూజర్ల విషయాలను రహస్యంగా ఉంచడానికి SCI (సబ్స్క్రైబ్ కన్సీల్డ్ ఐడెంటిటీ) సాంకేతికను సాంకేతికతను ఉపయోగిస్తుంది.