Dsc results తెలంగాణలో నిర్వహించిన డీఎస్సీ 2024 రిజల్ట్స్ ఈరోజు 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం మార్చి 1న 11,062 పోస్టులకు గాను తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షకు 2,45,000 మంది హాజరైనట్లు సమాచారం. పరీక్ష నిర్వహించిన ఇంత తక్కువ సమయంలో ఫలితాలు విడుదల చేయడం చాలా హర్షనీయం. డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి శుభాకాంక్షలు
Results కొరకు ఈ కింది లింక్ నీ దర్శించండి…