DEFENCE SECTOR

భారత రక్షణ రంగం

Defense of Indai

భారత రక్షణ వ్యవస్థకి అనగా త్రివిధ దళాలకు అత్యున్నత అధిపతి రాష్ట్రపతి. త్రివిధ దళాలు అనగా సైనిక దళం (Army), వైమానిక దళం (Airforce), నావికాదళం ( Navy). జాతీయ రక్షణకు (నేషనల్ సెక్యూరిటీ) సంబంధించి బాధ్యత వహించేది కేంద్రకెబినెట్. దేశ రక్షణ విషయాలకు సంబంధించి పార్లమెంట్లో భాధ్యత వహించే మంత్రిత్వశాఖ కేంద్రమంత్రిత్వ శాఖ. ఈ శాఖ పరిధిలోనికి త్రివిధ దళాల పాలన సంభందిత అంశాలు వస్తాయి. త్రివిధ దళాలను సమన్వయం చేయు సంస్థ Intigrated Defence Staff (IDS). ఇది న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రస్తుత అధిపతి Air Marshal Ashok dixith 

రక్షణ విషయాలకు సంబంధించి వివిధ రూపకల్పన, బడ్జెట్, సమన్వయం, సహకారం కోసం పనిచేసే అనుబంధ సంస్థ రక్షణ విభాగం (DOD – Department of Defence).

DRDO – ( Defence Research and Development Organisation) : 

దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఇది న్యూఢిల్లీలో ఉంది. దీని నినాదం Strength’s Orgin in Science. దీని ప్రత్యేకత ఇది దేశంలోనే అతిపెద్ద పరిశోధన సంస్థ, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. దీనిని రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. దీని యొక్క మొదటి పెద్ద ప్రాజెక్టు ఇండిగో ప్రాజెక్ట్. దీనిలో భాగంగా ఉపరితలం నుండి గగనతలంలో వెళ్ళే క్షిపణుల తయారీ ప్రారంభమైంది.

DRDO ముఖ్య మిషన్ :

మిస్సైల్స్ , సెన్సార్స్, ఆయుధ వ్యవస్థలు, ప్లాట్ ఫాంల నిర్మాణం మరియు ఉత్పత్తులను అభివృద్ధి పరచడం.

ఈ మిషన్ లో విజయవంతంగా పాల్గొంటున్న సంస్థలు.

1. National airospace Laboratories (NAL) – Benguluru

2. High Energy material Research Lab ( HEMRL) – PUNE

3. Indian Astronomical Observatory – Ladak

4. Indian Institute of Astrophysics -Benguluru

5. World Highest Observatory – Ladak

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment