SOUND :

తిర్యక్ తరంగాలు :
యానకంలోని కణాల కంపన దిశ తరంగ చలన దిశకు లంబంగా ఉంటే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు. ఈ తరంగాలలో శృంగాలు ద్రోణులు ఏర్పడుతాయి.
రెండు వరుస శృంగాలు లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని తరంగా ధైర్ఘ్యం అంటారు.
Ex: 1. ఘన మరియు ద్రవపదార్థాలపై ప్రయాణించే తరంగాలు.
2. పారదర్శక పదార్థాలలో కాంతి తరంగాల ప్రయాణం.
3. విద్యుత్ అయస్కాంత తరంగాలు.
4. రీపుల్ ట్యాంక్ లో ఉండే నీటి విపరీతలంపై ఏర్పడే తరంగాలు.
5. భూకంపాల సమయంలో ఉద్భవించే గౌనతరంగాలు.
6. వీణ తీగలను మీటినప్పుడు ఏర్పడే తరంగాలు.

2. తిరోగమి తరంగాలు : అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి బయలుదేరిన ఏదైనా ఒక బిందువు నుండి వెనుకకు వచ్చే తరంగాలను తిరుగామి తరంగాలు అంటారు . ఉదాహరణ: నీళ్లతో ఉన్న బకెట్ను తట్టినప్పుడు తరంగాలు బడ్జెట్ అంచులను తాగి పరావర్తనం చెందిన తరంగాలు.తాడు ఒక చివరను గోడకు కట్టి రెండో చివరలో పురోగమితరంగాలు ఇచ్చినప్పుడు స్థిర వద్ద పరావర్తనం చెందేవి.

3.స్థిరతరంగాలు: రెండు పురోగామి తరంగాలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఏర్పడే తరంగాలను స్థిరతరంగాలు అంటారు. ఉదాహరణకి అనునాదం చెందే గాలి స్తంభం పై తరంగాలు. తీగల్లో స్థిరతరంగాలు ఏర్పడినప్పుడు ఉచ్చులు ఏర్పడతాయి. కంపించే తీగ పైన ఏర్పడేటువంటి తరంగాలు.

స్వభావరీత్యా తరంగాల రకాలు:

1.యాంత్రిక తరంగాలు: ప్రయాణించడానికి యానకం అవసరమైన తెలంగాణను యాంత్రిక తరంగాలు అంటారు. ఉదాహరణకు ధ్వని తరంగాలు

  1. విద్యుత్ అయస్కాంత తరంగాలు: ప్రయాణించడానికి యానకం అవసరం లేని తరంగాలను విద్యుత్ ఆయస్కాంత తరంగాలు అంటారు.
    Ex: కాంతి తరంగాలు, ఎక్స్ కిరణాలు, అతి నీళ్లలోహిత కిరణాలు మొదలైంది

భూకంపం వలన ఉద్భవించే తరంగాలు:

  1. తలతరంగాలు: భూ ఉపరితలంపైన ప్రయాణించేటువంటి తరంగాలు
  2. ప్రాథమిక తరంగాలు:
    ఈ తరంగాలు ఘన ద్రవ వాయుపదార్థాలకొండ ప్రయాణించగలుగుతాయి
    అందుకే భూకంపా తీవ్రత ప్రాథమిక తరంగాల పై ఆధారపడి ఉంటుంది
    ప్రాథమిక తరంగాలు అనేవి అను ధైర్ఘ్య తరంగాలు
  3. గౌనతరంగాలు:
    ఈ తరంగాలు కేవలం ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణం చేస్తాయి
    గౌనతరంగాలు అనేవి తిర్యక్ తరంగాలు.
  4. ధ్వని లక్షణాలు: 1. తీవ్రత. 2. స్థాయి/కీచుదనం ( pitch). 3 గుణం (Timbre)
  5. 1.తీవ్రత: చెవిలో ధ్వని కలుగజేసే సిద్ధ జ్ఞాన పరిమాణాన్ని తీవ్రత అంటారు ధ్వని తీవ్రత ఆ తరంగాల కంపన పరిమితి పై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రత తరంగాల వేగం పవన పుణ్యం పై ఆధారపడదు ధ్వని తీవ్రతలు కొలిచేది డేసిబుల్ (db).
  6. స్థాయి: ఇది ధ్వని తరంగం యొక్క పౌనపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. పవన పుణ్యం పెరిగిన కొద్ది స్థాయి పెరుగుతుంది. పౌన పుణ్యం తక్కువగా ఉండడం వల్ల ఏనుగు గీంకారం యొక్క శబ్ద స్థాయి తక్కువగా ఉంటుంది. పౌన పుణ్యం ఎక్కువగా ఉండడం వల్ల దోమలు ఆడవారు పిల్లల శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
  7. గుణం : ఒకే తీవ్రత స్థాయి ఉన్న రెండు వేరువేరు ధ్వని జనకాలనుండి వచ్చిన ధ్వనులను వేరువేరుగా గుర్తించడంలో ఉపయోగపడేది ధ్వని గుణం. ఇది ఆయా జనకాడ నుండి వెలువడే హరాత్మక తరంగాల పై ఆధారపడి ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top