కొత్త ఫోన్ కొనాలని అనుకునే వారికి ఇదొక మంచి శుభవార్త. ఎందుకంటే ఇంకొక రెండ్రోజుల్లో Flipkart భారీ discount sale ప్రారంభించబోతోంది. కనుక మీరు ఆ sale లో మీకు నచ్చిన ఫోన్ ని తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
ప్రముఖ e commerce కంపెనీ అయిన Flipkart భారీ discount sale ని Jan 14 నుండి Jan 19 వరకు నిర్వహించనుంది. ఈ ఈవెంట్ వివరాలు filpkart company తన site లో వెలెలువరించింది. Flipkart plus మెంబర్స్ కి ఈ ఆఫర్ sale ఒక రోజు ముందు నుండే వర్తిస్తుంది అని మనకి తెలిసిందే.. ఇక ఈ ఆఫర్స్ వివరాలు ఎలా ఉన్నాయి అంటే…
ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్ లలో కూడా google Pixel 7A, Samsung Galaxy series ఫోన్లలో S21,S22, S23 , Samsung F.E 5g series, Motorola Edge 40 Neo, Pixel8, Vivo 2Pro, Oppo Reno 10 pro, Vivo T2X, Poco X5 , Realme 11, Redmi 12 , Samsung F34 వంటి ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ లభించనున్నాయి…
అయితే Flipkart Republicday Sale ఈవెంట్ ముందు నుండే Flipkart లో ఐఫోన్ 15 వంటి ఫోన్లు డిస్కౌంట్లు పై చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. iPhone 15 బేస్ మోడల్ 128 gb ధర ₹72,999 కే లభిస్తుంది. దీని అసలు ధర 79,999 . అంటే దాదాపు ₹7,000 ల ధర తగ్గింపు లభిస్తుంది అన్నమాట..
So Jan 14 నుండి Jan 19 వరకు Flipkart Republicday భారీ discount Sale ని ఉపయోగించుకొని మీకు నచ్చిన మొబైల్స్ ని పొందండి. All the Best..
iPhone 15 Specifications
iPhone 15 Storage 128gb /256gb/ 512gb/ 1TB
Processor: A16Bionic Chip, 6Core Processor , Hexa core
Rear Camera : 48 mp + 12 MP
Front Camera: 12 MP
Display : 6.7 Inches and OLED Display
Network : 5g ,4g, 3g, 2g..