Best budget 5g phones Under ₹10,000

Best 5g phones Under ₹10,000dm

 

1. Redmi C 13 5g

Redmi కూడా బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్ లో ఈ redmi C13 5g అనే మొబైల్స్ రీసెంట్ గా లాంచ్ చేసింది. Flipkart లో 4gb +128gb వేరియంట్ ఫోన్ ధర ₹ 11,500 గా ఉంది.  ఈ మొబైల్బ్యాంఈ పై క్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్  ఆఫర్ కూడా ఉంది. ఇక ఈ ఫోన్ యొక్క వివరాలలోకి వెల్లినట్లైతే….

4gb/6gb/8gb Ram1 + 28gb / 256 gb Rom వేరియంట్ లలో లభిస్తుంది.

Media Tech Octa core / 1GHz processor

6.74 inches HD Display

50 mp Main camera తో Duel Camera

5000 mah battery

Android 13 O.S

2. Poco M6 Pro 5g 

Poco  company  బడ్జెట్ సెగ్మెంట్ లో Poco M6 Pro  5g అనే మొబైల్స్ రీసెంట్ గా లాంచ్ చేసింది. Flipkart లో 4gb +128gb వేరియంట్ ఫోన్ ధర ₹ ₹10,999 గా ఉంది.  ఈమొబైల్  బ్యాంక్ ఆఫర్లతో కలిపి ₹10,500 కి లభిస్తుంది. ఇక ఈ ఫోన్ యొక్క వివరాలలోకి వెల్లినట్లైతే….

4gb/6gb/8gb Ram1 + 28gb / 256 gb Rom వేరియంట్ లలో లభిస్తుంది.

Snapdragon 4gen 2 / Octacore 2.2GHz 

50Mp + 2Mp rear Camera

8MP front Camera

6.79 Full HD+ 90Hz  refresh rate Adaptive Sync Display

5000 Mah Display

 

3. Redmi 12 5g 

 

ఈ మొబైల్ ధర ఇప్పుడు ₹13,500  గా ఉంది. ఆఫర్ లో మనకి ₹12,500 కి లభిస్తుంది.

ఇవీ ముఖ్యంగా బడ్జెట్ రేంజ్ లో 5g phones లభిస్తున్నాయి. మీరు కూడా ఫోన్ కొనేముందు flip kart కానీ,  Amazon లో కానీ ఆఫర్ చూసి బడ్జెట్ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది.

 

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top