Perspective Education

విద్యా దృక్పదాలు ( PERSPECTIVES IN EDUCATION )ముఖ్యమైన ప్రశ్నలు*

DSE టీచర్ జాబ్స్ పరీక్ష రాయబోతున్న మీ కుటుంబ సభ్యులకు ,స్నేహితులకు అందరికీ ఈ మెసేజ్ షేర్ చేయండి

ముందుగా DSC SGT ,SA పరీక్ష రాయబోతున్న మిత్రులకు ALL THE BEST

క్రింది ప్రశ్నలు SGT, SA అన్ని సబ్జెక్టుల వారికి, గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి

1.ఈ క్రింది వానిలో వివేకానందుడు విద్యా పద్ధతిగా సూచించనిది…( )

a) మెడిటేషన్
b) యోగ పద్ధతి
c) ఉపన్యాస చర్చా పద్ధతి
d) సహాయపఠన

2) అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని…( )

a) ది పల్స్ పేరెంట్స్ బిహేవియర్ స్కేల్
b) విటెన్ బార్న్ సైకియాట్రిక్ స్కేల్
c)హగట్టి అల్సన్ విక్మన్ రేటింగ్ స్కేల్
d) ది విన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్

3) 1882లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు…( )

a) లార్డ్ మౌంట్ బాటెన్
b) ప్రిన్స్ ఫ్రెడ్రిచ్
c) ప్రిన్స్ ఫిలిప్
d) లార్డ్ రిప్పన్

4) క్రింది వాటిలో స్త్రీల అక్షరాస్యతతో ఎక్కువ సంబంధం గల సంస్థ……( )

a) NCERT
b)SRE
c)CCRT
d)SRC

5) తక్కువ పరిమితి చెందిన వ్యక్తికి ఎక్కువ పరిమితి చెందిన వ్యక్తి విద్యను గుర్తింప చేయదలిచే ప్రయత్నం అని నిర్వచించిన వారు…( )
a) క్లార్క్
b) గేట్స్
c) మోరిసన్
d) బ్రూబేకర్

6) వైకల్యం కలిగిన విద్యార్థులకు సాధారణ విద్యా తరగతి గదులలోనే బోధించవలసిన బాధ్యత పాఠశాలలదే అని స్పష్టం చేసిన రాజ్యాంగ సవరణ..( )

a) బాలల హక్కు చట్టం 1990
b) ఆర్.ఓ.సి చట్టం 1995
c) ఐ.డి.ఇ.ఎ 1997
d) నిర్బంధ విద్యా చట్టం 2009

7) అంతర్బుద్ధి జ్ఞానాన్ని పొందటానికి క్రింది వాటిలో సహాయపడేవి…( )

a) అంతర్గత అనుభవము, అనుభవ పూర్వక సాక్ష్యం
b) బాహ్య అనుభవము, సామాజిక సాక్ష్యము, అనుభవపూర్వక సాక్ష్యం
c) బాహ్య అనుభవము, అంతర్గత అనుభవం, అనుభవపూర్వక సాక్ష్యం
d) బాహ్య అనుభవము, అంతర్గత అనుభవము

8) ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య
మరియు విద్యార్థి ,విద్యార్థి మధ్య చర్యలను విశ్లేషించిన శాస్త్రవేత్త( )

a) స్టాండ్
b) సాటర్న్
c) స్లామ్ సి
d) స్లాండర్స్

9) క్షయ వ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును…( )

a) కలుషితమైన పరిసరాలు
b) కలుషితమైన నీరు
c) కలుషితమైన ఆహారం
d) కలుషితమైన గాలి

10) 1877వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉడ్స్ నివేదికలోని సిఫారసుల ఆధారంగా ప్రవేశ అర్హత పొందిన తొలి భారతీయ మహిళ …( )

a) విజయలక్ష్మి పండిట్
b) సావిత్రిబాయి పూలే
c) చంద్రముఖి బసు
d) సరోజినీ నాయుడు

11) ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని ఏ కమిటీ సూచించింది…( )

a) సచార్ కమిటీ
b) ప్రొఫెసర్ రామ్మూర్తి కమిటీ
c) యశ్ పాల్ కమిటీ
d) కేబ్ కమిటీ

12) 1912లో….”ఎడ్యుకేషన్ యాజ్ సర్వీస్”అనే పుస్తకాన్ని రచించిన వారు…( )

a) రవీంద్రనాథ్ ఠాగూర్
b) వివేకానంద
c) జిడ్డు కృష్ణమూర్తి
d) అరబిందో

13) RTE , చట్టం 2009 చాప్టర్ 5 సెక్షన్ 29 ఈ అంశమును ప్రస్తావిస్తుంది…( )

a) పరీక్షలు మరియు సర్టిఫికెట్లు
b) ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి
c) బాలల హక్కుల పర్యవేక్షణ
d) కరికులం మరియు మూల్యాంకన విధానాలు

14) భారతదేశంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అవకాశాలను కల్పించాలని రాజ్య సంబంధమైన శాసనమండలిలో ప్రైవేట్ బిల్లును 1910 సంవత్సరంలో ప్రవేశపెట్టిన వారు…( )

a) చిత్తరంజన్ దాస్
b) బాలగంగాధర్ తిలక్
c) గోపాలకృష్ణ గోఖలే
d)లాలాజపతిరాయ్

15) విద్యా లక్ష్యంగా “ఆధునికీకరణ ప్రక్రియను వేగిర పరచడం” అనే అంశాన్ని సూచించిన వారు( )

a) మొదలియార్ కమిషన్
b) నూతన విద్యా విధానం 1986
c) మాల్కం ఆదిశేషయ్య కమిటీ
d) కొఠారి కమిషన్

16) ప్రైవేటు పాఠశాలల్లో అనుకూల, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిన సీట్ల శాతం RTA చట్టం 2009 ప్రకారం….( )

a)15%
b)20%
c)35%
d)25%

17) ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వవలసిన బియ్యం గ్రాములలో…( )

a)125 గ్రాములు
b)130 గ్రాములు
c)175 గ్రాములు
d)150 గ్రాములు

18) ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య సంధానం విద్యార్థులలో ఏర్పడిన తర్వాత దానిని బలపరచుకోవడానికి పునఃచరణ చేయలేకపోతే సంధానం బలహీనపడి క్షీణిస్తుంది అని తెలిపిన వారు…( )

a) ఇవాన్ పావలోవ్
b) E.L థార్న్ డైక్
c) కార్ల్ రోజర్స్
d) విలియం జేమ్స్

19) క్రింది వాటిలో విస్తృతమైన అంశాన్ని నేర్చుకోవడానికి సరైన పద్ధతి…( )

a) సంపూర్ణ పద్ధతి, విరామ పద్ధతి
b) విభాగ పద్ధతి, సంపూర్ణ పద్ధతి
c) సంపూర్ణ పద్ధతి, విభాగ పద్ధతి , విరామ పద్ధతి
d) విభాగ పద్ధతి,విరామ పద్ధతి

20) వ్యక్తిత్వ లక్షణాల అంచనా పరీక్ష అయిన MMPI పూర్తి రూపం….( )

a)మిన్నెసోట ముఖ్యమైన వ్యక్తిత్వ సమగ్ర జాబితా
b)మిన్నెసోట బహుళ వ్యక్తిత్వ సమగ్ర జాబితా
c) మిన్నెసోట బహుళదశ వ్యక్తిత్వ సమగ్ర జాబితా
d) మిన్నెసోట బహుళదశ వ్యక్తిత్వ చొరవ సమగ్ర జాబితా

21) పాఠశాలలో ప్రశ్నాపత్రం తయారు చేయడానికి ఏ M.S OFFICE కార్యక్రమంను ఎంపిక చేసుకోవాలి…( )

a) M.S EXEL
b) M.S ACCESS
c)M.S WORD
d) POWER POINT

22) రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఈ వయస్సు గల పిల్లలకు గుణాత్మకత విద్యానందించుటయే దార్శనికతగా ఉంటుంది ( )

a)12- 16 సంవత్సరాలు
b)12-18 సంవత్సరాలు
c)14-16 సంవత్సరాలు
d)14-18 సంవత్సరాలు

23) సాధారణ సహజ సామర్ధ్య పరీక్ష మాల అనేది…( )

a) 3 పరికరాల సహాయంతో చేసేవి ,8 రాతపూర్వకం
b) 8 పరికరాల సహాయంతో చేసేవి ,3 రాతపూర్వకం
c) 8 రాతపూర్వకం ,6 పరికరాల సహాయంతో చేసేవి
d) 4 పరికరాల సహాయంతో చేసేవి , 8 రాతపూర్వకం

24) POA – 1992 ప్రతిపాదించినది…( )

a)విద్యావ్యవస్థలో విలువలు పెంపొందించడం
b) మాధ్యమిక విద్యను సమర్ధవంతంగా సార్వజనీకరణం చేయుట
c) కౌమర దశ వారి ఒత్తిడి మరియు నిరాశ కారకాలను తొలగించుట
d) 15 నుండి 35 మధ్య వయసుగల వారిలో నైపుణ్యాభివృద్ధి చేయుట

25) సృజనాత్మకత ప్రక్రియ లోని వరుస దశలు…( )

a) సన్నాహదశ, గుప్త స్థితిదశ, నిరూపణ దశ, అంతర్దృష్టి దశ
b) సన్నాహక దశ, అంతర్దృష్టి దశ, గుప్తస్థితి దశ, నిరూపణ దశ
c) సన్నాహక దశ గుప్త స్థితి దశ, అంత దృష్టి దశ, నిరూపణ దశ
d) సన్నాహక దశ, నిరూపణ దశ, అంతర్దృష్టి దశ, గుప్త స్థితి దశ

26) వైగోట్ స్కీ ప్రకారం…( )

a) వ్యక్తిలో ముందుగా వికాసం జరుగుతుంది, తర్వాత దానిని అభ్యసనం అనుసరిస్తుంది.
b) వ్యక్తిలో ముందుగా అభ్యసనం జరుగుతుంది, తర్వాత దానిని వికాసం అనుసరిస్తుంది
c) అభ్యసనం, వికాసం ఒకేసారి వ్యక్తిలో జరుగుతాయి
d) వికాసానికి, అభ్యాసానికి సంబంధం ఉండదు.

27) జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్…( )

a) గోపాల్ గురు
b) లక్ష్మణస్వామి
c) కొఠారి
d) యశ్ పాల్

28) NCERT సంస్థ NCPFECCE ని రెండు భాగాలుగా విభజించింది… దీనిలో రెండవ ఉపచట్రము ఏ వయసు వారి కొరకు ఉద్దేశించబడినది..( )

a) 3 -14 సంవత్సరాల వయస్సు వారికి
b) 3- 5 సంవత్సరాల వయసు వారికి
c)3 – 10 సంవత్సరాల వయసు వారికి
d) 3- 8 సంవత్సరాల వయస్సు వారికి

29) CABE స్థాపించబడిన సంవత్సరం( )

a)1922
b)1923
c)1921
d)1924

30) 2023 జాతీయ పాఠశాల విద్య పాఠ్యప్రణాళిక చట్రం ప్రకారం MHFW అనగా…( )

a) Ministry of health and family works
b) Ministry of health and family welfare
c) Ministry of health and family welfare works
d) Ministry of health and family welfare

31) తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేది విద్య అని నిర్వచించిన వారు….( )

a) స్పెన్సర్
b) ప్రోబెల్
c) జాన్ డ్యూయీ
d) పెస్టాలజీ

32) నూతన జాతీయ విద్యా విధానము 2020 ప్రకారము మాధ్యమిక వయస్సు దశ…( )

a)13-18
b)13-16
c)14-16
d)14-18

33) “తరగతి గదులలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే బోధన నాణ్యతకు తీవ్ర నష్టం కలుగుతుంది, రద్దీగా ఉన్న తరగతి గదుల్లో విద్యార్థులకు సృజనాత్మకత ప్రాముఖ్యత లోపిస్తుంది” అని హెచ్చరించిన వారు…( )

a) హంటర్ కమిషన్
b) యశ్ పాల్ కమిటీ
c) కొఠారి కమిషన్
d) జాతీయ విద్యా విధానం 1986

34) మానవ హక్కుల సార్వజనీన ప్రకటనలో ఏ అధికరణ స్వేచ్ఛ, జీవించుట ,వ్యక్తి భద్రత …ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపింది( )

a) అధికరణ 4
b) అధికరణ 6
c) అధికరణ 3
d) అధికరణ 5

35) “విద్యార్థుల స్థాయికి దిగి తన ఆత్మను విద్యార్థుల ఆత్మతో అనుసంధానం చేసి ,విద్యార్థుల కళ్ల ద్వారా చూడగలిగి, విద్యార్థుల చెవుల ద్వారా వినగలిగి, తన మనసుతో అర్థం చేసుకునే వాడే నిజమైన గురువు “అని తెలిపిన వారు…( )

a) ఎస్. రాధాకృష్ణన్
b) రవీంద్రనాథ్ ఠాగూర్
c) స్వామి వివేకానంద
d) జిడ్డు కృష్ణమూర్తి

36) రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి సరి అయినది…( )

a) దీనిని కేవలం అక్షరాస్యులకు ఉపయోగిస్తారు
b) దీనిని కేవలం వైయక్తికంగా మాత్రమే ఉపయోగించగలం
c) దీనిని కేవలం నిరక్షరాస్యులకు మాత్రమే ఉపయోగిస్తారు
d) దీనిని అక్షరాస్యులకు మరియు నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు

37) ఈ అధికరణ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో ప్రపంచంలో ప్రతి ఒక్కరి విద్యాహక్కులకు అండగా నిలుస్తుంది….( )

a) 45 (1 )వ అధికరణ
b) 19(1 )వ అధికరణ
c) 26(1) వ అధికరణ
d) 25 (1) వ అధికరణ

38) విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1-5 వ తరగతులకు విద్యా సంవత్సరంలో ఉండాల్సిన కనీస పని దినములు…( )

a)210
b)220
c)215
d)200

39) ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశము సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళిక…( )

a)APPEP
b)OBB
c)NPEGEL
d)DPEP

40) సుస్థిరాభివృద్ధి లక్ష్యం…( )

a) వనరుల అభిలషనీయ పరిరక్షణ
b) వనరుల అభిలాషనీయ పంపిణీ
c) వనరుల అభిలషనీయ వినిమయం
d) వనరుల అభిలషనీయ వినియోగం

41) విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక పాఠశాలలో విద్యార్థులు 150 మంది కంటే ఎక్కువ ఉంటే నియమించవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ( )

a) ఐదుగురు ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు
b) ఆరుగురు ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు
c) ఏడుగురు ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు
d) నలుగురు ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు

42) ఫినైల్ క్విటనేరియా అనే మానసిక వైకల్యానికి కారణం…( )

a) ఎనిసిఫా లైటిస్
b) క్రోమోజోముల అపసవ్యత
c) అమైనో యాసిడ్ ఫినైల్ ఎలనిన్ ఎంజైమ్
d) థైరాక్సిన్

43) హర్టాగ్ కమిటీ ప్రధానంగా దీనిని సిఫార్సు చేసింది…( )

a) ఉపాధ్యాయ విద్య
b) ఉపాధ్యాయ సాధికారత
c) సమానత్వపు విద్య
d) మహిళ విద్య

44) నూతన జాతీయ విద్యా విధానము 2020 మొదటి చాప్టర్ దేని గురించి తెలుపుతుంది…( )

a) పాఠశాలలు విద్యా ప్రణాళిక, బోధనా శాస్త్రం
b) ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం
c) సార్వత్రిక విద్య అందుబాటు
d) ప్రారంభ బాల్య సంరక్షణ విద్య

45) మూడు ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు, ద్వంద పదాలు, క్రమ ఉచ్చారణను గురించి వివరించినది…( )

a) కుల ఆసన
b) శాఖ బ్రాహ్మణం
c) నిధి ధ్యాసన
d) ఐతరేయ బ్రాహ్మణం

46) యోగా అనే పదానికి అర్థం….( )

a) ప్రమాణం
b) చేరుట
c) కదలిక
d) కలయిక

47) విద్యాహక్కు చట్టంలో రూపొందించిన మొత్తం అధ్యాయాలు, నిబంధనలు వరుసగా…( )

a)7,39
b)7,36
c)7,38
d)7,37

48) ఏ కమిటీ సిఫార్సులతో DIET లను రూపొందించారు…( )

a) జాతీయ విద్యా విధానం 1986
b) కొఠారి కమిటీ 1964
c) కార్యాత్మక ప్రణాళిక 1991
d) యశ్పాల్ కమిటీ 1993

49) NCERT దక్షిణ ప్రాంత కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాటు చేసిన ప్రాంతీయ విద్యాసంస్థ ( RIE) ఎక్కడ ఉంది…( )

a) బెంగళూరు
b) చెన్నై
c) మైసూర్
d) త్రివేండ్రం

50) యూనిసెఫ్, యునెస్కో, W.H.O లు ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది…( )

a) నిర్ణయం తీసుకోవడం
b) బావ ప్రసారం
c) హస్తకళ
d) స్వీయ జాగృతి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top