ధ్వని (Sound)
ధ్వనిఏదైనా ఒక కంపన వస్తువు నుండి ధ్వని జనిస్తుంది. ఇది యాంత్రిక తరంగాలలో ప్రయాణిస్తుంది. ధ్వని ప్రయాణించేటప్పుడు గాలిలో కణాల కంపన దశ తరంగ ప్రయాణిశలోనే ఉంటుంది. కాబట్టి ధ్వని తరంగాలు అనుదైర్జ్య తరంగాలు. గాలిలో ధ్వని ప్రసారాన్ని మొదటగా వివరించింది న్యూటన్. ధ్వని అధ్యయన శాస్త్రాన్ని అకౌటిక్స్ అని అంటారు. యాణకం:కనములు కలిగియున్న పదార్థములను యానకం అంటారు. ఈ యానకం ఘన, ద్రవ,వాయు స్థితిలలో ఏ స్థితిలోనైనా ఉండవచ్చు. యానకం లేకుండా ధ్వని తరంగాలు ప్రయాణించవు. … Read more